Srikanth | టాలీవుడ్లో హ్యాండ్సమ్ హీరోల జాబితాలో శ్రీకాంత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఆ తర్వాత హీరోగా వరుస విజయాలతో స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నారు. కాలంతో పాటు తన నటనను మార్చుకుంటూ ప్రస్తుతం విలన్, సహాయక పాత్రలతోనూ ఆకట్టుకుంటున్నారు.
పూరీ బీచ్‌లో 1.5 టన్నుల ఆపిల్స్‌తో సుదర్శన్ పట్నాయక్ భారీ శాంటా క్లాజ్ శిల్పాన్ని రూపొందించి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ప్రపంచ శాంతిని చాటేలా ఉన్న ఈ కళాకృతి వివరాలివే!